రెచ్చిపోతున్న హ్యాకర్లు… ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో దేశంలో వరుసగా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు హ్యాకర్ల బారిన పడుతున్నాయి. తాజాగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. దీంతో సాంకేతిక నిపుణులు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. దేశంలో ప్రకృతి విపత్తులు సంభవిస్తే సాయం చేయడం కోసం ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ఈ నెల 19నే ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
Read Also: తెలంగాణకు కేంద్రం శుభవార్త.. మరో 4 జాతీయ రహదారులు మంజూరు
Also Read
దేశంలో ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి ఎలాన్ మస్క్‌గా పేరు మార్చి 50కి పైగా వరుస ట్వీట్లు చేశారు. హరీ అప్, అమేజింగ్ అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫోటోతో హైపర్ లింక్‌లు పోస్టు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. మరోవైపు గత నెల డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకర్ల బారిన పడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!