Mamata Banerjee: నరేంద్ర మోడీ సర్కార్ ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమే..?
- ఎన్డీయే సర్కార్ ఐదేళ్లు కొనసాగడం కష్టమే..
- కేంద్ర ప్రభుత్వంలో అస్థిరత క్లియర్ గా కనిపిస్తుంది..
- ప్రధాని మోడీ హయాంలోనే ఎమర్జెన్సీ పరిస్థితులు: సీఎం మమతా బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమేనని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యనించారు. కేంద్ర ప్రభుత్వంలోని అస్థిరత స్పష్టంగా కనిపిస్తోంది.. అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అయిందని ఆమె తెలిపారు. అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ఈ సందర్భంగా ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేలతో వేర్వేరుగా దీదీ సమావేశం అయ్యారు. ఈ భేటీల అనంతరం మమ తా బెనర్జీ ప్రెస్ మీట్ నిర్వహించారు.
Read Also: Govinda Namalu: శనివారం గోవింద నామాలు వింటే మీ ఇంట శుభాలు కలుగుతాయి..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కాగా, ఎమర్జెన్సీకి మేం వ్యతిరేకం అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ప్రధాని మోడీ హయాంలోనే ఎమర్జెన్సీ పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. దేశంలో కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చేటప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదు.. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన టైంలో ఆ చట్టాలను ఏక పక్షంగా ఆమోదించారు అంటూ దీదీ ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున ప్రచారం చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!