Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్ కాదు..
- జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో మిస్టరీ మరణాలు..
- నెలన్నర వ్యవధిలో 17 మంది మృతి..
- బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదన్న కేంద్రమంత్రి..
- మరణాల వెనక విషపూరిత పదార్థాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajouri: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. గత నెల రోజులుగా 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ మిస్టరీకి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు. మిస్టరీ ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే వాదనని ఆయన తోసిపుచ్చారు. డిసెంబర్ 7 నుండి జనవరి 19 వరకు జరిగిన ఈ మరణాలు రాజౌరిలోని మారుమూల బాధాల్ గ్రామంలోని మూడు కుటుంబాలలో సంభవించాయి.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరస్ కాదని పరీక్షల్లో తేలింది. అయితే, కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇవి ఏమిటనేది నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఏదైనా కుట్ర ఉందని తెలిస్తే చర్యలు తీసుకుంటాని మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం నుంచి బాధిత గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలను నిషేధించారు. మరణించిన కుటుంబాల దగ్గరి బంధువులు, మరో నలుగురు గ్రామస్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అనుమానాస్పద మరణాలను పరిశోధించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 మంది సభ్యుల అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. జ్వరం, నొప్పి, వికారం, తీవ్రమైన చెమట, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలను రోగులు నివేదించారు. తరచుగా ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజుల్లోనే మరణానికి సంభవించాయి. బాధిత కుటుంబాల ఇళ్లలోని ఆహార పదార్థాలను అధికారం స్వాధీనం చేసుకుని పరీక్షించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు