Chirag Paswan: రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- ఆయన తీరుతోనే యూపీఏ నుంచి వచ్చేశామన్న చిరాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీని కలవలేకే తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: T Series: స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం
Also Read
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్‌లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
రాహుల్‌గాంధీని కలిసేందుకు 3-4 నెలలు ప్రయత్నించారని.. కానీ ఎప్పుడూ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. రాహుల్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో.. విసుగుపోయి యూపీఏ నుంచి తన తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ బయటకు వచ్చేశారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్‌లో పట్టుబడ్డ అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ సన్నిహితుడు..
తాను, తన తండ్రి పదే పదే సోనియాగాంధీని కలిసేవాళ్లం అని చెప్పారు. కలిసినప్పుడల్లా.. రాహుల్ గాంధీని కూడా కలవమని చెప్పేవారని గుర్తుచేశారు. తీరా ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే.. ఎప్పుడూ అందుబాటులోకి రాలేదన్నారు. అలా మూడు, నాలుగు నెలలు నిరీక్షించిన తర్వాత విసుగుపోయి.. యూపీఏ నుంచి బయటకు వచ్చేశామని చిరాగ్ పేర్కొన్నారు. అందుకే తాను రాహుల్ రాజకీయాలను మెచ్చుకోను అని కేంద్రమంత్రి, ఎన్జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
-
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
-
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్‌లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!