Terror Threats In Mumbai: ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు.. అధికారులు అలర్ట్..!
- ముంబైకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం..
- ముంబై నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు..
- నగర వ్యాప్తంగా భద్రతా జోన్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Threats In Mumbai: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహా నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. వివిధ నగరాలకు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీలు) తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగుతున్నట్లు తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
Read Also: Israel Attacks : ఎవరూ బతికిలేరు… హెజ్ బొల్లా హెడ్‌క్వార్టర్స్‌లో దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రకటన
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
అలాగే, ముంబయిలోని రెండు ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ఏరియాలో పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ముంబయిలో ప్రతిఏటా దుర్గాపూజ, దీపావళి పండగలను ఘనంగా జరుపుకుంటారు. ఈ టైంలో ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో ప్రజలు అలర్టుగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!