నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతున్నట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.. అయితే, కేరళను మరికొన్ని గంటల్లో తొలకరి పలకరించనుంది.. ఈ నెల 3న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.. కాస్త ఆలస్యమైతే.. 4వ తేదీన కేరళలో ప్రవేశించే అవకాశం ఉందంటోంది ఐఎండీ.. కాగా, ముందుగా అంచనా వేసిన ప్రకారం… జూన్ 1న అంటే ఈరోజే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉంది.. కానీ, మందగమనం కారణంగా రెండు, మూడు రోజులు ఆసల్యం అవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.. మరోవైపు.. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇది నైరుతి రుతుపవనాల సీజన్.. అయితే, ఇప్పటికీ భారత్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదని చెబుతోంది ఐఎండీ.. ఇక అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు చేరుకోవాలంటే వారం రోజుల సమయం పట్టనుంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?