కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ… సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా విడుదల చేశారు.. కొందరు పాత మంత్రులతో రాజీనామా చేయించగా.. మరికొందరికి ప్రమోషన్లు, శాఖల మార్పు ఉండబోతోంది.. కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్నది అత్యంత గోప్యంగా ఉంచినా.. చివరకు ఓ జాబితా మాత్రం విడుదలైంది.. ఆ జాబితా ప్రకారం నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారి పేర్లను పరిశీలిస్తే…