Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్‌లో ఇంటర్నెట్ బంద్..
- హర్యానా నుహ్‌లో ఇంటర్నెట్ బంద్..
- బ్రిజ్ మండల్ యాత్ర సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం..
- గతేడాది ఇదే ప్రాంతంలో మత ఘర్షణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: గతేడాది హర్యానా నుహ్ ప్రాంతంలో భారీగా మత ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రకు ముందు నుహ్ జిల్లాలోని ఇంటర్నెట్‌ని, బల్క్ ఎస్ఎంఎస్ సేవల్ని 24 గంటల పాటు నిలిపేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపేయబడుతాయని హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) అనురాగ్ రస్తోగి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నుహ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వ-ప్రైవేట్ ఆస్తులకు నష్టం, ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుదు సమాచారం, పుకార్లను వ్యాప్తిని ఆపేందుకు ఈ సేవల్ని నిలిపేసినట్లు చెప్పారు. యాత్ర సజావుగా జరిగేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నుహ్ పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న హర్యానా నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపుపై ఒక గుంపు దాడికి పాల్పడింది. రాళ్లు, కత్తులు, తుపాకులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడగా, ఇద్దరు హోం గార్డులు మరణించారు. అదే రాత్రి గురుగ్రామ్‌లోని మసీదుపైమ మరో గుంపు దాడి చేసింది. మత ఘర్షణల్లో కనీసం ఐదుగురు మరణించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!