MLC Kavitha: మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: మహిళా రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష మొదలైంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత ఉద్యమిస్తున్నారు. భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జంతర్‌మంతర్‌లో ప్రారంభమైన పోరాటం దేశ వ్యాప్తంగా విస్తరించాలన్నారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, దానిని సాధించుకోవాలని అన్నారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు.
Read also: BRS Meeting: నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులపై చర్చ..
Also Read
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. అమ్మానాన్నా అంటారు.. ఇందులో అమ్మ అనే శబ్దం ముందుగా వస్తుంది. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని, 1996లో ప్రధాని దేవెగౌడ హయాంలో బిల్లు ప్రవేశపెట్టినా ఇంతవరకు చట్టంగా మారలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని అన్నారు. అందుకే బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయి. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. దేశంలోని మహిళలందరినీ కలుపుకుని పోరాటం చేస్తామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడు ఉన్నాడు. అందుకే సగం అవకాశాలు దక్కించుకోవాలనుకుంటున్నాం. ఈ దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
CM KCR: నూతన సచివాలయాన్ని పరిశీలించిన కేసీఆర్.. జూన్ లో ప్రారంభం?
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!