ఢిల్లీ: ఇప్పటివరకు BRS MLC కవితకు 4 సార్లు విచారణకు రావాలని ఈడీ సమన్లు… మొత్తం నాలుగు రోజుల్లో, మూడు సార్లు ప్రత్యక్షంగా విచారణకు హాజరైన కవిత… ఒకసారి కవిత తరఫున ఈడీ అధికారులను కలిసిన న్యాయవాదుల బృందం. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ రాకేష్ చౌదరి తో భేటీకి గాను బయటకు వెళ్లిన కవిత…. ఇవాళ కవిత ఇంటి వద్ద కానరాని ఢిల్లీ పోలీసుల హడావిడి.