కర్ణాటకలో వినూత్న ప్రదర్శనః ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాంట్…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. గతంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ను తొలగించి కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు చేయాలని అదిష్టానంకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కర్ణాటకలోని బెల్గావిలో ఓ వినూత్న ప్రదర్శన జరిగింది. బెల్గావి ఎమ్మెల్యే రమేష్ జార్కొలికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఆయన అనుచరులు ఒంటెలతో నిరసనను తెలియజేశారు. ఈ వినూత్న ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
- Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
- Tags
- belgaum
- Camel March
- karnataka
- MLA
తాజావార్తలు
-
Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
-
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
-
Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
-
Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్‌వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?