Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- టీఎంసీ 200కు పైగా స్థానాల్లో గెలుస్తుంది..
- స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- గెలుపుపై ధీమా వ్యక్తం చేసి మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తాము 200కు పైగా సీట్లను గెలుచుకోబోతున్నామని చెప్పారు. స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికే ఎగ్జిట్ పోల్స్ అంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆమె కొట్టిపారేశారు.
Read Also: China-Pakistan: పాకిస్తాన్‌కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్‌కు ముప్పు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఓట్ల లెక్కింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పోరాడిన టీఎంసీ కార్యకర్తల్ని అభినందించారు. టీఎంసీ 200కు పైగా సీట్లలో గెలుస్తుందని పార్టీ సభ్యులతో ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి ఎగ్జిట్ పోల్స్‌ను సాధనంగా ఉపయోగించుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ 2021, 2024లో కూడా ఇదే చేశారని అన్నారు.
ఎన్నికల సమయంలో బెంగాల్ వ్యాప్తంగా మోహరించిన కేంద్ర బలగాలపై కూడా మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర బలగాలు క్రూరంగా వ్యవహరించాయని ఆరోపించారు. ఓటర్లు, ముఖ్యంగా మహిళల్ని భయపెట్టేందుకు బీజేపీ కేంద్ర బలగాలను వాడుకుందని మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. మీడియాలోని ఒక వర్గం కూడా బీజేపీకి సహకరిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!