China-Pakistan: పాకిస్తాన్‌కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్‌కు ముప్పు..
- పాకిస్తాన్‌కు అత్యాధునికి చైనీస్ J-35AE ఫైటర్ జెట్..
- కొనుగోలుకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు..
- ఇదే జరిగితే భారత్‌కు ముప్పు పొంచి ఉన్నట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China-Pakistan: జిత్తులమారి చైనా మరోసారి తన మిత్రదేశం పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. చైనా తన కొత్త స్టెల్త్ ఫైటర్ జెట్ జె-35ఏఈకి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. ఈ అధునాతన ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్‌ను దాయాదికి ఇచ్చేందుకు సిద్ధమైంది. శత్రుదేశాల రాడార్ నుంచి తప్పించుకుని దాడులు చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఇది గగతతలం, భూతల లక్ష్యాలపై దాడులు చేయగలదు.
Read Also: Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
చైనా ఈ జెట్ వీడియోను విడుదల చేసిన తర్వాత, డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్‌కు 30 నుంచి 40 జె-35ఏఈ జెట్‌లను విక్రయించవచ్చనే వార్తలు వస్తున్నాయి. 2026 మధ్యలో వీటి డెలివరీలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే చైనా నుంచి జే-10సీ ఫైటర్ జెట్‌ను కొనుగోలు చేసింది. ఒకవేళ జె-35ఏఈను పాకిస్తాన్ కొనుగోలు చేస్తే ఇరు దేశాల మధ్య సైనిక భాగస్వామ్యం మరింత బలపడుతుంది.
ఈ డీల్ ఓకే అయితే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. ఇది 5వ తరం ఫైటర్ జెట్. శత్రువులకు కనిపించకుండా దాడులు చేయడం దీని ప్రత్యేకత. దీనిని అమెరికన్ ఎఫ్-35 లైటనింగ్ 2, ఎఫ్-22 రాప్టర్‌తో పోల్చవచ్చు. భారత్ వద్ద ఇప్పటికీ 5వ తరం యుద్ధ విమనాలు లేవు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ను 4.5 జనరేషన్ ఫైటర్ జెట్‌గా భావిస్తాము. సుఖోయ్ ఎస్‌యూ-57 ఫైటర్ జెట్‌ను కొనుగోలు చేయాలని రష్యా భారత్ ఆఫర్ చేసింది. భారత్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. పాకిస్తాన్‌కు చైనా కొత్త జే-35 వస్తే, ఎయిర్ పవర్ భారత్ కన్నా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో దీనిని బ్యాలెన్స్ చేయడానికి భారత్‌కు 5వ తరం యుద్ధ విమానం అవసరం అవుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..