Director Ranjith: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. దర్శకుడు రంజిత్ అరెస్ట్
- హీరోయిన్‌పై లైంగిక వేధింపులు
- ప్రముఖ దర్శకుడు రంజిత్ అరెస్ట్
- సినిమా లొకేషన్లో లైంగిక దాడి చేయబోయాడని ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శకుడు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక సినిమా లొకేషన్లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తొడుపుళ్ల పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దర్శకుడు రంజిత్‌ను అరెస్ట్ చేశారు. ఇడుక్కి ఎస్పీ ఆదేశాల మేరకు తొడుపుళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్నాకులం సబ్-కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్‌లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్‌ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
దర్శకుడు రంజిత్ అనుచిత ప్రవర్తనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆయనపై ఫిర్యాదులు చేశారు. గతంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తనతో డైరెక్టర్ రంజిత్ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేరళ ఫిల్మ్ అకాడమీకి రంజిత్ రాజీనామా చేశాడు.
#UPDATE | Director Ranjith has been remanded to judicial custody for 14 days following a sexual assault complaint by an actress. After being taken into custody from Thodupuzha, he was produced before a magistrate early this morning and subsequently moved to the Ernakulam Sub… https://t.co/k91NMb8mvh
— ANI (@ANI) April 1, 2026
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!