CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ సాధించిన విజయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
పిటిషన్లో విజయ్ ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించారని, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. అలాగే నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో కొన్ని కీలక వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు, పిటిషనర్లకు పిటిషన్లో ఉన్న సాంకేతిక లోపాలను సరిచేయాలని సూచించింది. అదే సమయంలో ఎన్నికల పిటిషన్‌పై వేగవంతంగా విచారణ జరపాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణకు మార్గం సుగమం చేసింది. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!