DK Shivakumar: బీజేపీ వాళ్లు కాంగ్రెస్తో టచ్‌లో ఉన్నారు..
- బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్..
- కమలం పార్టీ నేతలు ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి..
- బీజేపీ నేతలు మా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా తెలిపారు.. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సద్గురు జగ్గీ వాసుదేవ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైంది, రాజకీయం కాదని వెల్లడించారు. సద్గురు మన రాష్ట్రానికి చెందిన వారు.. ఆయన కావేరీ జలాల కోసం పోరాటం చేస్తున్నారు.. ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Ganja Smuggling: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌ను ఢీ కొట్టి?
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
కాగా, మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, డీకే శివకుమార్ పాల్గొన్నారు. దీంతో కమలం పార్టీకి డీకే దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ పరిణామాలపై బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా రియాక్ట్ అవుతూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేతో డీకే శివకుమార్‌ను సైతం పోల్చారు. ఇక, డీకే పార్టీ మారతారని వస్తున్న ప్రచారాన్ని కేపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!