Rahul Gandhi: ఇది “కుర్చీని కాపాడుకునే”, “కాపీ పేస్ట్” బడ్జెట్..
- బడ్జెట్‌పై కాంగ్రెస్ అధినేత సెటైర్లు..
- పదవిని కాపాడుకునే.. కాపీ పేస్ట్ బడ్జెట్..
- సామాన్యులకు ఉపశమనం లేదన్న రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనిని కాపీ పేస్ట్ బడ్జెట్‌గా అభివర్ణించింది. తమ మానిఫెస్టోలోని అంశాలనే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఇది పదవిని కాపాడుకునే బడ్జెట్‌గా అభివర్ణిస్తూ ‘కుర్సీ బచావో’’ బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రయోజనమని, సామాన్య భారతీయులకు ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పారు. AAకి ప్రయోజనాలు కల్పించారని పరోక్షంగా అదానీ ,అంబానీలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో్ నుంచి కాపీ పేస్ట్ చేశారని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపీ పేస్ట్ చేశారని అన్నారు. నిరుద్యోగం నిర్మూలించేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొన్న స్కీములను బడ్జెట్లో ప్రస్తావించారని చెప్పారు. ‘‘ గురువు ఎప్పుడూ గురువే’’ అని ఆ పార్టీ నేత జైరా రమేష్ అన్నారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఊసే లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్నఘ్ను సిన్హా అన్నారు.
“Kursi Bachao” Budget.
– Appease Allies: Hollow promises to them at the cost of other states.
– Appease Cronies: Benefits to AA with no relief for the common Indian.
– Copy and Paste: Congress manifesto and previous budgets.
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2024
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!