Amit Shah: కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
- కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
- వారం ముందుగానే హెచ్చరించినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వానికి జులై 23న ముందస్తు హెచ్చరికలు చేసిందని అమిత్ షా రాజ్యసభలో పేర్కొన్నారు. ముందు చర్యల్లో భాగంగా తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను కేరళకు పంపించామని.. కేరళ ప్రభుత్వం సకాలంలో ప్రజలను తరలించలేదని అమిత్ షా రాజ్యసభలో ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల గురించి కనీసం ఏడు రోజుల ముందుగానే హెచ్చరికలు ఇవ్వగల నాలుగు దేశాల్లో భారతదేశం ఒకటి అని గుర్తుచేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల రాకతో కేరళ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే మరణాల సంఖ్య తగ్గి ఉండేదని చెప్పారు. కేంద్రం.. కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామని.. అంతేకాకుండా ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Telangana: నాగదేవత అంటూ ఏళ్లుగా పూజలు.. చివరకు ఆ పాము కాటుతోనే మృతి..
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
మంగళవారం వాయనాడ్ జిల్లాలో సంభవించిన కొండచరియలు విరిగిపడటంతో 204 మందికి పైగా మరణించారు. మరో 200 మంది గాయపడ్డారు. గల్లంతైన 180 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు వాలంటీర్లు కూడా సాయం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మదనపల్లి ఫైల్స్ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ బృందం
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, "… Under this early warning system, on July 23, at my direction, 9 NDRF teams were sent to Kerala considering that there could be landslides… What did the Kerala government do? Were the people shifted? And if they were… pic.twitter.com/P29bTb2buk
— ANI (@ANI) July 31, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!