కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు: అక్రమ సంతానం ఉండదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని పేర్కొన్నది. తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదని కోర్టు పేర్కొన్నది. బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణించడంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేయగా, బెస్కాం తిరస్కరించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టవిదుద్ధమని, అలాంటి రెండో భార్య సంతానానికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని బెస్కాం తెలిపింది.
Read: మూడేళ్లు పూర్తి చేసుకున్న “రౌడీ” హీరో ఫ్యాషన్ బ్రాండ్.. సెలబ్రేషన్స్ !
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
దీంతో రెండో భార్య కూమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. మొదట సింగిల్ బెంచ్ ఈ కేసుకు కొట్టివేసింది. కాగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజీవ్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టరని, తమ పుట్టుకలో వారి పాత్ర ఏమీ లేదని, అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని ధర్మాసనం పేర్కొన్నది. రెండో భార్య కుమారుడు సంతోషకు ఉద్యోగం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని బెస్కాంను ఆదేశించింది. అదేవిధంగా చట్టబద్ద వివాహాల పరిధికి వెలుపల జన్మించే చిన్నారులకు ఎలా రక్షణ కల్పించాలన్న దాని గురించి పార్లమెంటు ఆలోచించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!