Siddaramaiah: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. ఈసీ తీరుపై సిద్ధరామయ్య ఆరోపణలు
- ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది
- ఈసీ తీరుపై సిద్ధరామయ్య ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓ జాతీయ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య మద్దతు తెలిపారు. నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని.. నకిలీ పేర్లను చేరుస్తున్నారని రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవమని.. నిజం మాట్లాడారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మరింత దిగువకు పసిడి.. నేటి ధరలు ఇలా..!
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఎన్నికల కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పని చేయడం లేదని ఆరోపించారు. కేంద్రం మద్దతుతో ప్రజాస్వామ్య సంస్థలను ఎన్నికల సంఘం బలహీనపరుస్తోందని పేర్కొన్నారు. కేవలం కేంద్రం ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందని.. అందుకే ఈసీ స్వతంత్రమైనది కాదన్నారు. వాస్తవానికి స్వతంత్రంగా, న్యాయంగా పని చేయాల్సి ఉంది.. కానీ అలా చేయడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి రాష్ట్రం కుల గణనను ప్రారంభించాలన్నారు.
ఇది కూడా చదవండి: IMD Warning AP: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తాను ఓబీసీ సలహా కమిటీ కన్వీనర్ కాదని, అనిల్ జైహింద్ నాయకత్వంలోని సభ్యుడిని అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కుల గణన ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చామని, గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!