Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home National News Ka Paul Meets Amit Shah In Delhi

KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ.. నాకు భరోసా ఇచ్చారు..!

Published Date - 10:27 PM, Thu - 12 May 22
By Sudhakar
KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ.. నాకు భరోసా ఇచ్చారు..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఈ మధ్య తెలంగాణలో కేఏ పాల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు. అమిత్‌షాతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అన్యాయం అక్రమాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. అమిత్ షాతో అనేక విషయాలను చర్చించాను.. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు, కేసీఆర్‌ దాడులు ఇలా అన్నీ చర్చకు వచ్చాయన్నారు. ఇక, లక్షల కోట్లు మాయమయ్యాయి.. ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపు 8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు నాలుగున్నర లక్షల కోట్లకు చేరిందన్నారు..

Read Also: YS Jagan: వారికి గుడ్‌న్యూస్‌.. రేపే ఖాతాల్లోకి సొమ్ము

ఇక, తెలంగాణలో నా పైన జరిగిన దాడిని కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాల ఖండించారిన తెలిపారు కేఏ పాల్.. రెండో రోజుల్లో తెలంగాణకు వస్తున్న అని అమిత్ షా చెప్పారు, నాకు భరోసా ఇచ్చారన్న ఆయన.. దేశ ఆర్థిక పరిస్థితులపై అమిత్ షా తో మాట్లాడానని.. చైనా జీడీపీ, ఇండియా జీడీపీ 33 ఏళ్ల క్రితం ఒకేలా ఉండేవని, ఇప్పుడు చైనా జీడీపీ ఆరు రెట్లు మన దేశం కన్నా ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు, ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుంది, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తోందన్నారు. తెలంగాణ డీజీపీ కలుస్తాను అంటే సమయం ఇవ్వలేదు. కానీ, కేంద్ర హోంమంత్రి అడగగానే సమయం ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు నాకు ఇచ్చే గౌరవాన్ని మీరు చూడొచ్చు.. వారందరికీ వందనాలన్న పాల్.. తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నాను… ఇక, కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతి చెల్లదని హెచ్చరించారు. నాపైన కేసీఆర్‌ దాడి చేయించారు అంటే దాని పరిణామాలు త్వరలో చూస్తారని వార్నింగ్‌ ఇచ్చారు కేఏ పాల్.

  • Tags
  • Amit Shah
  • cm kcr
  • Delhi
  • KA Paul
  • ktr

RELATED ARTICLES

Jaggareddy: గుళ్లు.. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది..

Konda Vishweshwar Reddy: బీజేపీలో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..! ఈసారి పక్కా..?

ఆ జిల్లాలో సగంమంది ఎమ్మెల్యేలను సర్వే టెన్షన్‌ పెడుతోందా?

ఆ పార్టీకి దూరంగా ఉన్నామని చెప్పడానికి టీఆర్ఎస్ తంటాలు పడుతోందా?

ఇష్టం లేకున్నా రాజ్‌భవన్‌కు కేసీఆర్‌..! నువ్వుల వెనుక..?

తాజావార్తలు

  • Akshay Kumar: భూమి పుట్టక ముందు పుట్టావ్.. అక్షయ్ పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

  • Viral Video: గంగానదిలో దూకిన 70 ఏళ్ల ముసలామె.. ఆశ్చర్యంలో నెటిజన్లు

  • Chandrababu : పోలవరంపై కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ..

  • Alia Bhatt: ప్రెగ్నెంట్ అయితే ఆ పని చేయకూడదా.. ఏ కాలంలో ఉన్నావ్

  • Bandi Srinivas : పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారు

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions