Jharkhand: రూ. 37 కోట్లు పట్టుబడిన కేసులో మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ రోజు అరెస్ట్ చేసింది. ఇటీవల మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి ఇంట్లో ఏకంగా రూ. 37 కోట్ల నగదు బయటపడింది. ఈ కేసులో మంగళవారం ఆలమ్‌ని ఈడీ 9 గంటలు ప్రశ్నించింది. ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మే 6న, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడు జహంగీర్ ఆలం అపార్ట్మెంట్‌పై దాడి చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.
Read Also: Mathew Thomas: ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
గతేడాది అరెస్టైన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కే రామ్‌పై మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ఈ శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో పట్టుబడిన నగదును లెక్కించడానికి అనేక కౌంటిగ్ మిషన్లు తెప్పించడం, గుట్టలుగా ఉన్న రూ. 500 నోట్లను లెక్కించడం ఇటీవల వైరల్ అయింది. 70 ఏళ్ల ఆలమ్‌ని మంగళవారం ఈడీ రాంచీ జోనల్ కార్యాలయంలో విచారించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!