Jammu Kashmir: బీజేపీ నేత ఉరి.. ఘటనపై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP leader’s body found hanging from tree in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ నేత మరణం వివాదాస్పదం అవుతోంది. కథువా జిల్లాలోని హీరానగర్ ప్రాంతంలో మంగళవారం బీజేపీ నాయకుడు అనుమానాస్పద రీతిలోొ చెట్టుకు వెలాడుతూ కనిపించాడు. బీజేపీ నాయకుడు సోమ్ రాజ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. హీరానగర్ పట్టణానికి చెందిన సోమ్ రాజ్ గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. అయితే ఈ క్రమంలోనే ఓ చెట్టుకు ఉరేసుని ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఆరు నెలలు..
Also Read
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే మృతదేహంపై రక్తపు మరకలను గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం సోమ్ రాజ్ ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ్ రాజ్ మరణ వార్త తెలియగానే.. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేత సోమ్ రాజ్ మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్ట్ మార్టం కోసం నలుగురు డాక్టర్ల బోర్డుతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉందని.. విచారణ జరుగుతుందని కథువా ఎస్ఎస్పీ ఆర్ సీ కొత్వాల్ వెల్లడించారు. మృతిపై విచారణ చెస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!