Jammu kashmir Encounter: సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. సైనికుడి మృతి
- జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో కాల్పులు
- ఒక సైనికుడు దుర్మరణం
- టెర్రరిస్టుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కి ఉంటారని తెలుస్తోంది. శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు మరణించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: Game Changer: హమ్మయ్య రామ్ చరణ్ పని పూర్తయింది!
Also Read
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కుల్గామ్ జిల్లాలోని మోడెర్గామ్ గ్రామంలో కాల్పులు జరిగాయి. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు రహస్య స్థావరంలో మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులను మట్టుబెట్టే పనిలో భద్రతా బలగాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Assam Flood: అస్సాంలో క్లిష్ట పరిస్థితులు.. ఎటు చూసినా నీళ్లే.. జనాలు తీవ్ర ఇక్కట్లు
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!