Aditya L-1:ఆదిత్య ఎల్ 1ని సరైన మార్గంలో ఉంచేందుకు ఇస్రో కీలక ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aditya L-1: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ అంతరిక్ష నౌక విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడిన ఆదిత్య ఎల్1 లాగ్రేంజ్ పాయింట్(L1) వైపు వెళ్తోంది. అయితే సరైన మార్గంలో ఆదిత్య ఎల్1ని ఉంచేందుకు ఇస్రో కీలక ఆపరేషన్ చేపసట్టింది. స్పెస్ క్రాప్ట్ లోని ఇంజన్లను 16 సెకన్ల పాటు మండించి ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్‌యూవర్ (TCM )ను నిర్వహించిందని ఇస్రో ఆదివారం తెలిపింది.
సెప్టెంబర్ 19న ప్రదర్శించిన ట్రాన్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1) ట్రాక్ చేసిన తర్వాత దాని మార్గాన్ని సరిచేసేందుకు మాన్యువర్ అవసరమని ఇస్రో ఎక్స్ లో పోస్ట్ చేసింది. L1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో నౌకను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన మార్గంలో నౌకను ఉంచేందుకు TCM చేపట్టినట్లు, ఆదిత్య ఎల్ 1 ముందుకు సాగుతోందని, మరికొన్ని రోజుల్లో మాగ్నెటోమీటర్ మళ్లీ అన్ చేయబడుతుందని ఇస్రో పోస్ట్ చేసింది.
Also Read
Read Also: Israel:100 మంది ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసిన హమాస్.
అంతరిక్ష నౌక హెల్తీగా ఉందని, అనుకున్న విధంగా గమ్యస్థానం చేరుకుంటుదని పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుడికి, భూమికి మధ్య 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్ 1 పాయింట్ వద్దకు వెళ్తోంది. ఇప్పటికే 9 లక్షల కిలోమీటర్ల వరకు ఉండే భూమి గురుత్వాకర్షణ శక్తిని నౌక తప్పించుకుని ముందుకెళ్లింది.
ఆదిత్య ఎల్ 1 సైంటిఫిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. STEPS (సుప్రా థర్మల్ మరియు ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్) పరికరం యొక్క సెన్సార్‌లు భూమి నుండి 50,000 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా-థర్మల్ మరియు ఎనర్జిటిక్ అయాన్‌లు మరియు ఎలక్ట్రాన్‌లను కొలవడం ప్రారంభించాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!