SpaDeX mission: మరో ఘనత సాధించిన ఇస్రో.. డీ-డాకింగ్ వీడియో వైరల్..
- మరో ఘనత సాధించిన ఇస్రో..
- డీ డాకింగ్ ప్రక్రియ విజయవంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SpaDeX mission: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. స్పాడెక్స్ ఉపగ్రహాలను డీ-డాకింగ్ చేయడంలో విజయం సాధించింది. డీ-డాకింగ్ ప్రక్రియ ద్వారా భవిష్యత్ మిషన్లలో ముఖ్యంగా చంద్రుడిపై అన్వేషించడం, మానవ సహిత అంతరిక్ష యానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి మిషన్లకు మార్గం సుగమం అయినట్లు ఇస్రో మంగళవారం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్‌లో ఉపగ్రహాలు విజయవంతంగా డీ-డాక్ చేయడాన్ని ప్రకటించారు.
Read Also: Virat Kohli: ఆ 14 ఏళ్ల అమ్మాయి కోహ్లీ కారణంగానే చనిపోయిందా?.. అసలు నిజం ఏంటంటే?
Also Read
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
‘‘స్పాడెక్స్ ఉపగ్రహాలు నమ్మశక్యం కానీ డీ-డాకింగ్ సాధించాయి. ఇది భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4 ,గగన్ యాన్‌తో సా ప్రతిష్టాత్మక భవిష్యత్ మిషన్లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమమైంది’’ అని జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేయడంతో పాటు ప్రతీ భారతీయుడికి ధైర్యాన్నిస్తుందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని సింగ్ చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్షంలో డాకింగ్ ప్రయోగాన్ని నిర్వహించింది. దీని కోసం SDX01 మరియు SDX02 అనే రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచి, వాటిని అనుసంధానించడం(డాకింగ్), మళ్లీ విడివిడిగా చేయడం(డీ-డాకింగ్) వంటి ప్రయోగాలు నిర్వహించింది. అనేక ప్రయత్నాల తర్వాత, ఇస్రో జనవరి 16న రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది.
Spadex undocking captured from both SDX-1 & SDX-2! 🛰️🛰️🎥
Watch the spectacular views of this successful separation in orbit.
Congratulations to India on this milestone! 🇮🇳✨ #Spadex #ISRO #SpaceTech pic.twitter.com/7u158tgKSG
— ISRO (@isro) March 13, 2025
తాజావార్తలు
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!