Breaking: అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించడానికి ఐఎస్ఐ భారీ కుట్ర..
- అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించేందుకు ఐసీస్ భారీ కుట్రకు ప్లాన్..
- హిందూ భక్తులు.. బీజేపీ నేతలే టార్గెట్ గా ప్లాన్ చేసిన ఉగ్రవాదులు..
- ఉగ్రవాదుల కదలికలు గమనించిన ఇంటెలిజెన్స్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking: దేశవ్యాప్తంగా ఎంతో ప్రముఖ్యత కలిగిన అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించేందుకు ఐసీస్ భారీ కుట్ర పన్నింది. దీని కోసం బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసింది. ఈ హింసలో ముఖ్యంగా హిందూ నేతలు, భారతీయ జనతా పార్టీ నేతలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని విధ్యంసం సృష్టించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే, ఈ కుట్రకు పంజాబ్ లోని గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులతో కలిసినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం గత నెల 25వ తేదీన పఠాన్ కోట్ పరిసరాల్లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు.
Read Also: Gold PriceToday: షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?
Also Read
ఇక, దేశంలో విధ్వంసం సృష్టించడానికి జమ్మూ కశ్మీర్‌లోకి 7 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. దీంతో అలర్టైన భారత బలగాలు అమర్‌నాథ్ యాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కాగా, జమ్మూలో టెర్రరిస్టులు చొరబడినట్లు సమాచారం అందడంతో వారిని కనిపెట్టేందుకు ఇంటెలిజెన్స్ టీమ్స్ లను అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!