Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ips Officer Manoj Sharma Inspiration Behind 12th Fail Gets Promotion

Manoj Sharma: ‘‘12th ఫెయిల్’’ రియల్ హీరోకి IGగా ప్రమోషన్..

Published Date :March 17, 2024 , 6:15 pm
By BV Reddy
Manoj Sharma: ‘‘12th ఫెయిల్’’ రియల్ హీరోకి IGగా ప్రమోషన్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manoj Sharma: 12th ఫెయిల్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా విధువినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే, తాజాగా 12th ఫెయిల్ రియల్ హీరో మనోజ్ కుమార్ శర్మకు ప్రమోజన లభించింది. మహారాష్ట్ర పోలీస్‌లో డిప్యూటీ ఇన్సెపెక్టర్ జనరల్ (DIG) నుండి ఇన్స్పెక్టర్ జనరల్ (IG) స్థాయికి పదోన్నతి పొందారు. 2003,2004,2005 బ్యాచ్‌ల ఐపీఎస్ అధికారులకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) పదోన్నతులకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. మనోజ్ కుమార్ శర్మ తన ప్రయాణం గురించి చెప్పారు. తన కష్టమైన కెరీర్లో మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ASP నుండి ప్రారంభమైన ప్రయాణం భారత ప్రభుత్వ ఆదేశంతో IG అయ్యేందుకు ఈరోజుకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Read Also: Flipkart: అతని ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ చేశారు.. రూ.10,000 చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌కి ఆదేశం..

ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘‘ కంగ్రాట్స్, మనోజ్ సర్, మీ స్టోరీ మాకు స్పూర్తినిచ్చింది, మీరు దీనికి అర్హులు’’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘అభినందనలు, యువ తరానికి మీరు నిజమైన స్పూర్తి’’ అని, ‘‘ఈ దేశానికి మీ లాంటి ముక్కుసూటి, నిజాయితీ గల అధికారులు కావాలి’’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 12th ఫెయిల్ సినిమా గతేడాది రిలీజై భారీ విజయం సాధించింది. మనోజ్ కుమార్ శర్మ పాత్రను విక్రమ్ మాస్సే అద్భుతంగా పోషించారు.

ASP से शुरू हुई यात्रा आज के भारत सरकार के ऑर्डर से IG बनने तक जा पहुँची है। इस लंबी यात्रा में साथ देने के लिए मन से सभी का आभार🙏🙏 pic.twitter.com/LEITH1OVVp

— Manoj Sharma (@ManojSharmaIPS) March 15, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12th Fail
  • Manoj Sharma IPS
  • Vikrant Massey

తాజావార్తలు

  • Samsung Galaxy A Series: గెలాక్సీ A57 5G & A37 5G లాంచ్.. 5,000mAh బ్యాటరీ.. మిడ్-రేంజ్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Lavanya Drunk Driving Case: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్.. కేసు నమోదు!

  • Fuel Price Hike: షాకింగ్.. రాత్రికి రాత్రే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు.. ఎక్కడంటే?

  • Strait of Hormuz: భారత్ కు ఊరట.. హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించడానికి ఇరాన్ అనుమతి

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions