USA: భార్య, కొడుకును చంపి, ఇండియన్ టెక్కీ ఆత్మహత్య.. అమెరికాలో ఘటన..
- భార్యా కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ టెక్కీ..
- అమెరికాలోని వాషింగ్టన్లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: భారతీయ టెక్కీ, ఎంటర్ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్‌లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్‌కి వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
హర్షవర్ధన్ గత వారం తన ఇంట్లో భార్య, అతడి కుమారుడిని కాల్చి చంపినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. సంఘటన సమయంలో మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులను హర్షవర్ధన ఎస్ కిక్కేరి (57), అతని భార్య శ్వేత పాణ్యం (44), మరియు వారి 14 ఏళ్ల కుమారుడుగా గుర్తించారు.
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
Read Also: Kawasaki Versys 650: కొత్త లుక్, ప్రమాణాలతో అదరగొట్టిన అడ్వెంచర్ టూరర్.. కవాసకి వెర్సిస్ 650..!
అయితే, ఈ దారుణమైన సంఘటనకు కారణం ఇంకా తెలియరాలేదు. ఇరుగుపొరుగు వారు మాత్రం, హర్ష కుటుంబం తమతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, కొద్దిగా రిజర్వ్డ్గా ఉండేవారని చెప్పారు. మాండ్యా జిల్లాలోని కేఆర్ పేట్ తాలుకాకు చెందిన హర్ష మైసూరులోని రోబోటిక్స్ కంపెనీ హోలో వరల్డ్‌ని స్థాపించాడు. దీనికి అతను సీఈఓ కాగా, భార్య సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. 2017లో వీరు అమెరికా నుంచి ఇండియా వచ్చి ఈ కంపెనీని స్థాపించారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల 2022లో మూతపడిపోవడంతో తిరిగి అమెరికా వెళ్లారు. గతంలో సరిహద్దుల భద్రతలో రోబోలని ఉపయోగించాలని ఒకసారి ప్రధాని మోడీని కూడా కలిశారు. గతంలో హర్ష మైక్రోసాఫ్ట్‌లో కూడా పనిచేశారు.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..