Lucky draw: భార్య కోసం బంగారు గొలుసు కొంటే.. లక్కీ డ్రాలో రూ.8 కోట్ల గెలుపు..
- భార్య కోసం గోల్డ్ చైన్ కొంటే, లక్కీ డ్రాలో రూ. 8 కోట్లు..
- సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తిని వరించిన అదృష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky draw: భార్య మాట విని ఓ వ్యక్తి ఏకంగా రూ.8 కోట్ల విలువైన లక్కీ డ్రాని గెలిచారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేశారు. ఆ తర్వాత తీసిన లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. తన భార్య కోసం మూడు నెలల క్రితం కొనుగోలు చేసిన గోల్డ్ చైన్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
Read Also: YS Jagan Districts Tour: క్షేత్రస్థాయికి పర్యటనకు వైఎస్ జగన్.. వారంలో 2 రోజులు జిల్లాల్లోనే..
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
లక్కీ డ్రాని గెలుచుకున్న సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. గత ఆదివారం ముస్తఫా జ్యువెలరీ నిర్వహించిన లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ఉంటున్న బాలసుబ్రమణ్యం చిదంబరం రూ. 8 కోట్లను గెలుపొందారు. జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో భాగంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ జ్యువెలరీలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. చిదంబరం లిటిల్ ఇండియాలోని ఈ షాపుకు వెళ్లిన సమయంలో భార్య కోసం 6000 డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు.
తాను ఇంత పెద్ద లక్కీ డ్రాని గెలుచుకోవడంతో ఒక్కసారిగా కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన నాన్నగారి వర్ధంతి రోజు ఈ వార్త తెలియడంతో మరింత సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలని, గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!