India’s fighter Aircraft: భారత్ వైపు దూసుకొచ్చిన బంగ్లాదేశ్ ఎయిర్‌క్రాఫ్ట్.. వెంటనే గాల్లోకి యుద్ధ విమానం..!
- భారత గగనతలంలోకి బంగ్లాదేశ్ కి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్..
- వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్రమత్తం..
- బంగ్లాదేశ్ ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి వెళ్లే వరకు ఓ కన్నేసి ఉంచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s fighter Aircraft: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతుంది. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన సీ-130 ఎయిర్‌క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అలర్ట్ అయింది. పరిస్థితిని పరిశీలించేందుకు వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని పంపించింది. ఈ యుద్ధ విమానం.. బంగ్లాదేశ్ ఎయిర్‌క్రాఫ్ట్ తిరిగి ఆ దేశ ఎయిర్‌స్పేస్‌లోకి వెళ్లే వరకు ఓ కన్నేసి ఉంచినట్లు పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన వర్గాలు వెల్లడించాయి.
Read Also: Kalinga : తన చెవిని తానే కోసుకుని తినేస్తున్న అమ్మాయి.. వామ్మో ఇదేం టీజర్ అయ్యా?
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
అయితే, రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో.. ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసింది. దీంతో పాలనా పగ్గాలను అక్కడి ఆర్మీ చేపట్టింది. హసీన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఆ దేశానికి విమాన సేవలతో పాటు రైల్వే సేవలను కూడా భారత ప్రభుత్వం నిలిపి వేసినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!