భారత్‌లో తగ్గిన కరోనా.. అయినా భారీగానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో ఒమిక్రాన్ ఎంట్రీతో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైంది.. భారీగా స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదు అయ్యాయి.. కానీ, నిన్నటి తో పోలిస్తే.. ఇవాళ 9,550 కేసులు తగ్గిపోయినా.. భారీగానే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 19 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 3,37,704 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.. దీంతో.. పాజిటివిటీ రేటు 17.22 శాతానికి చేరింది.. ఇక, మరో 488 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 2,42,676 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,13,365గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.
Read Also: సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ.. ఆ అధికారం మీకు ఎక్కడిది..?
Also Read
- Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
- CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3.89 కోట్లను దాటేయగా.. 4,88,884 మంది ఇప్పటి వరకు కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కూడా కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను దాటేసి.. 10,050కు చేరింది.. అయితే, వాస్తవంగా అయితే, ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగాఉంటుందని.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్‌కు కారణం ఇదే అంటున్నారు వైద్య నిపుణులు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?