Asaduddin Owaisi: ఓవైసీ ఇంటిపై దాడి.. ‘‘జై శ్రీరాం, భారత్ మాతా కీ జై’’ నినాదాలు..
- ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై దాడి..
- ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు..
- జై శ్రీరాం
- భారత్ మాతాకీ జై నినాదాలు..
- పోలీసుల నిస్సాహయతను ప్రశ్నించిన ఓవైసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపై దుండగులు దాడి చేశారు. గురువారం తన ఇంటిపై దాడి దాడి జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. గుర్తుతెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని చెప్పాడు. ఎక్స్ వేదికగా ఆయన ఢిల్లీ పోలీసులు నిస్సాహయతను గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 34 అశోకా రోడ్‌లోని తన నివాసం ప్రధాన గేటుపై ఉన్న నేమ్ ప్లేట్‌పై నల్ల ఇంక్ విసిరిన విజువల్స్ పంచుకున్నారు. నా ఇంటిని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో నేను ఇప్పుడు లెక్కిస్తున్నాను అని ఓవైసీ ట్వీట్ చేశారు.
Read Also: Upcoming CNG Cars: త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల కానున్న సీఎన్జీ కార్లు ఇవే..!
Also Read
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ఓవైసీ ఇంటి ముందు నేమ్‌ప్లేట్‌పై ఐదుగురు వ్యక్తలు ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు అంటించడం కనిపించింది. ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘జై శ్రీరాం’’ నినాదాలు రాశారు. భారత్ మాతాకీ జై చెప్పకుండా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవానలి దుండగులు రాశారు. దేశంలో 140 కోట్ల మంది కూడా ఇదే పనిచేయాలని వారు రాశారు. ఇలాంటి సంఘటనలను నిరోధించలేకపోయినందుకు ఢిల్లీ పోలీసులపై ఓవైసీ నిరాశ వ్యక్తం చేశారు. అతను తన X పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేసాడు. ‘‘ అమిత్ షా ఇది మీ పర్యవేక్షణలోనే జరుగుతోంది. దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో చెప్పంది’’ అని ప్రశ్నించారు. ఇది పిరికి చర్యల అని, దుండగులు నేరుగా నన్ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
‘‘ నా ఇంటిని టార్గెట్ చేస్తు్న్న గుండాలు నన్ను భయపెట్టలేరు. ఈ సావార్కర్ తరహా పిరికి ప్రవర్తను ఆపండి. నన్ను ఎదుర్కోనే వారిగా ఉండండి, సిర విసిరి, కొన్ని రాళ్లు విసిరిన తర్వాత పారిపోకండి’’ అని ట్వీట్ చేశాడు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఓవైసీ ‘జై పాలస్తీనా’ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల్ని స్పీకర్ రికార్డులను తొలగించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!