Mohan Bhagwat: రామమందిర ప్రతిష్ఠాపన రోజున భారత్‌కి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది..
- భారత్‌కి నిజమైన స్వాతంత్య్రం రామమందిర ప్రతిష్ఠాపన రోజే వచ్చింది..
- భారతదేశంలో హిందువులను మేల్కొల్పడానికి రామ మందిర ఉద్యమం..
- రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు లేవు: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ప్రతిష్ఠాపన రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలన్నారు. భారత్ శత్రువులతో ఎన్నో శతాబ్దాల పాటు పోరాడింది.. రామమందిర ఉద్యమం ఎవరినీ వ్యతిరేకించడానికి ప్రారంభించింది కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక, దేశం తనను తాను మేలుకొల్పుకోవడానికి చేసింది మాత్రమే అన్నారు. తద్వారా భారత్ తన కాళ్లపై నిలిచి ప్రపంచానికి మార్గం చూపిస్తుందన్నారు. రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు కనిపించలేవని మోహన్ భగవత్ తెలిపారు.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఇక, రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర టస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కి ‘దేవీ అహల్య అవార్డు’ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్‌లో ఏర్పాటు చేసిన అవార్డు అందజేత కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. చంపత్ రాయ్ ఈ అవార్డును.. రామమందిర ఉద్యమంలో పాల్గొన్న వారికి, మందిర నిర్మాణానికి కృషి చేసిన వారికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గతేడాది జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇంకో ఎనిమిది రోజుల్లో ఈ కార్యక్రమం జరిగి సంవత్సరం పూర్తి కావొస్తుంది.
తాజావార్తలు
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!