India Pakistan: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలం మూసివేత, నౌకలపై బ్యాన్.!
- పాకిస్తాన్‌కి భారీ షాక్ ఇవ్వబోతున్న ఇండియా.. పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పాకిస్తాన్‌పై భారత్ మరింత ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి నేపథ్యంలో ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేసింది. అట్టారీ-వాఘా బోర్డర్‌ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read Also: Canada Elections: ఎన్నికల్లో ఓడిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్..
Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
భారత్ తన గగనతలాన్ని పాకిస్తాన్ విమానాలకు నిషేధించాలని నిర్ణయించినట్లు జాతీయ మీడియా చెబుతోంది. దీంతో పాటు భారత ఓడరేవుల్లోకి పాకిస్తాన్ నౌకలపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే, భారత్ చర్యలకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసేసింది. ఇప్పుడు భారత్ కూడా అదే పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పాకిస్తాన్ ఎయిర్ లైనర్లకు చెందిన విమానాలు చైనా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిందే. పాక్ విమానాలు చైనా, శ్రీలంక మీదుగా సుదూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
గత వారం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది టూరిస్టులను ముష్కరులు కాల్చి చంపారు. హిందువులుగా నిర్ధారించుకున్న తర్వాత టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనపై యావత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటోంది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆధారాలు సంపాదించాయి. రెండు దేశాల మధ్య యుద్ధ తరహా వాతావరణ కమ్ము కుంది.
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!