Trump-Modi: వచ్చే నెలలో ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యే ఛాన్స్
- వచ్చే నెలలో ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యే ఛాన్స్
- భారత, అమెరికా దౌత్యవేత్తలు ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం వచ్చే నెలలో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా అమెరికా వెళ్తోంది. అలాగే భారత్ కూడా అమెరికాతో వాణిజ్య సంబంధాలను కూడా పెంపొందించుకునేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి రావడంతో భారత్‌పై సుంకాలు విధించడంపై ఢిల్లీలోని అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య వాషింగ్టన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు భారత, అమెరికా దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూడా చదవండి: The Devil’s chair: ఏఐ టెక్నాలజీతో ది డెవిల్స్ చైర్
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ట్రంప్ మొదటి పదవీకాలంలో 2020, ఫిబ్రవరిలో భారత్‌ను సందర్శించారు. అహ్మదాబాద్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ వాగ్దానం చేశారు. ఇక అంతకముందు 2019లో హ్యూస్టన్‌లో మోడీతో కలిసి ట్రంప్.. హౌడీ మోడీ ర్యాలీ నిర్వహించారు. భారతీయ అమెరికన్లు భారీగా పాల్గొన్నారు.
ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమై మోడీ-ట్రంప్ సమావేశంపై చర్చించారు.
ఇది కూడా చదవండి: RG Kar rape case: సంజయ్ రాయ్ శిక్షపై హైకోర్టులో సీబీఐ సవాల్.. ఏం కోరిందంటే..!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!