Bangladesh: బంగ్లాదేశ్ ఏదైనా సాహసం చేస్తే, “చిట్టగాంగ్” భారత్ వశమవుతుంది..
- ఈశాన్యాన్ని తాకితే బంగ్లాదేశ్ ముక్కలవుతుంది..
- చిట్టగాంగ్‌ని భారత్ స్వాధీనం చేసుకుంటుంది..
- తిప్రా మోత చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారత్ ఆగ్రహానికి కారణమయ్యాయి. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడని, మా ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించవచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
Read Also: Chirutha Back Story: సాయి రామ్ శంకర్ మిస్సైన ‘చిరుత’ చరణ్ చేతికి.. అసలు కథ ఇదా!
Also Read
- Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
ఇదిలా ఉంటే, త్రిపుర రాజవంశీకుడు, తిప్రా మోత పార్టీ చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ బంగ్లాదేశ్‌కి హెచ్చరికలు పంపారు. బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న దేబ్బర్మన్ యూనస్‌ని హెచ్చరించారు. గురువారం గోమతి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
తిప్రాహా ఇండిజీనస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా) చీఫ్ దేబ్బర్మాన్ చాలా కాలంగా స్వదేశీ తిప్రాసా కమ్యూనిటీలను, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్(సీహెచ్‌టీ)ను ఏకం చేసి గ్రేటర్ టిప్రాలాండ్‌ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ‘‘యూనస్ చైనాతో స్నేహం చేస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని(ఈశాన్య రాష్ట్రాలు) బెదిరిస్తున్నాడు. ఈశాన్య భారతదేశాన్ని తాకే ధైర్యం చేస్తే, బంగ్లాదేశ్ రెండు నిమిషాల్లో చిన్న భాగాలుగా అవుతుంది, గ్రేటర్ టిప్రాలాండ్‌గా మారుతుంది’’అని దేబ్బర్మాన్ అన్నారు. రాజయుగంలో కూడా, నవాబులు మన ఐక్యత కారణంగా త్రిపుర సైన్యాన్ని ఓడించలేదని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!