Ukraine Effect: ఐఏఎఫ్ కీలక నిర్ణయం… కోబ్రా వారియర్ 22 నుంచి వెనక్కి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 6 నుంచి 27 వ తేదీ వరకు యూకేలోని వడ్డింగ్టన్లో కోబ్రా వారియర్ 2022 జరుగనున్నది. ఈ కోబ్రా వారియర్ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేజాస్ లైట్ వెయిటెడ్ యుద్ద విమానాలు పాల్గొనాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈ కోబ్రాస్ వారియర్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శనలో పాల్గొనడం వలన యుద్ధ సంక్షోభం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. తాము ఏ దేశానికి కొమ్ముకాయడం లేదని, తటస్థంగా ఉంటున్నామని, భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అందుకే కోబ్రా వారియర్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్పష్టం చేసింది.
Read: Viral: బాంబుల మోత మధ్యలో ఉక్రెయిన్ జంట వివాహం…
Also Read
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- Tags
- Cobra Warrior
- IAF
- Russia
- UK
- Ukraine
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
-
CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
-
Jagapathi Babu: ఎడిటింగ్‌లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!