Foreign Currency: ఎయిర్ పోర్ట్ లో పోలీసులకు షాక్.. కాటన్ బాక్స్‌ను పరిశీలించగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Foreign Currency: గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హవాలా దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసుల బట్టబయలు చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డాలర్స్ ను హ్యాండ్ బ్యాగ్, కాటన్ బాక్స్ మద్య లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో బయట పడ్డ డాలర్స్ గుట్టు రట్టైంది. ముంబాయి నుండి దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణీకుడి వద్ద డాలర్స్ ను గుర్తించారు. కోటి రూపాయల విలువ చేసే 90వేల అమెరికన్ డాలర్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. FEMA చట్టం కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Amih Shah: నేడే హైదరాబాద్ కు కేంద్ర మంత్రి అమిత్ షా రాక
Also Read
- Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
సముద్రం గుండా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు పోలీసులను చూసి సముద్రంలో బంగారాన్ని విసిరేశారు. అనుమానాస్పదంగా ఉన్న పోలీసులు స్కూబా డైవర్లను మోహరించడంతో సముద్రం అడుగున బంగారం దొరికింది. ఈ ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటుచేసుకుంది. వాలైగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు సముద్రంలో అనుమానాస్పద బోటు కనిపించింది. పోలీసులు అటువైపు వెళ్లగా.. అందులో ఉన్న ముగ్గురు స్మగ్లర్లు పట్టుబడతామనే భయంతో 12 కిలోల బంగారు బిస్కెట్లను సముద్రంలోకి విసిరారు. పోలీసులు వారిని విచారించి పడవలో వెతికినా ఏమీ దొరకలేదు. అయితే వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో సముద్రం అడుగున వెతకడానికి స్కూబా డైవర్లను రప్పించారు. ఈ క్రమంలో మన్నార్‌లోని వలైగూడ ప్రాంతంలో బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన బంగారు బిస్కెట్ల విలువ రూ. 8 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగురు మృతి
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!