గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హవాలా దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసుల బట్టబయలు చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డాలర్స్ ను హ్యాండ్ బ్యాగ్, కాటన్ బాక్స్ మద్య లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు.