Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News How Much Protection Is A Booster Dose From Covid 19

బూస్టర్‌డోసు నుంచి రక్షణ ఎంత..?

Published Date :January 13, 2022 , 9:50 am
By Sudhakar Ravula
బూస్టర్‌డోసు నుంచి రక్షణ ఎంత..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు కరోనా థర్డ్‌ వేవ్‌ విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. ఇక, బూస్టర్‌ డోసును కూడా ప్రారంభించింది.. మొదటగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు.. 60 ఏల్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.. ఇదే సమయంలో.. అసలు బూస్టర్‌ డోసు ప్రభావం ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ల ప్రభావంపై దేశీయంగా అధ్యయనం జరగకపోయినా, ఇతర దేశాల్లో జరిగిన దాని ప్రకారం బూస్టర్‌డోసుతో 85 శాతం వరకు రక్షణ ఉంటుందని చెబుతున్నారు.. సీఎంసీ ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌.. ఇక, ఇప్పటికే దేశంలో థర్డ్‌ వేవ్‌ మొదలైంది.. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారానికి రికార్డుస్థాయిలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.. వైరస్‌ బారినపడి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

రెండు నుంచి నాలుగు వారాల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరగడం.. ఒమిక్రాన్‌ సోకి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగడం.. ఇదే సమయంలో మరణాలు కూడా ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు గగన్‌దీప్‌ కాంగ్‌. ప్రపంచంలో పర్యవేక్షణ, నిఘా చాలా తక్కువగా ఉన్నచోట్ల వైరస్‌ విస్తరించి ఒమిక్రాన్‌కు దారి తీసిందన్న ఆమె.. ఒమిక్రాన్‌ను నిరోధించడానికి ఇప్పటి వరకు తీసుకుంటున్న జాగ్రత్తలే మళ్లీ పాటించాలన్నారు.. తక్కువ రిస్క్‌ ఉన్న చోట గుడ్డ మాస్కులు కాకుండా సర్జికల్‌ మాస్కులు, ఎక్కువ రిస్కు ఉన్న చోట ఎన్‌-95 మాస్కులు వినియోగించాలి.. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తుంది.. కానీ , దీని బారిన పడిన వారు ఎక్కువ ప్రమాదంలోకి వెళ్లరు.. అయితే, ఎక్కువమందికి సోకినప్పుడు ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • booster dose
  • corona
  • Covid 19
  • india
  • Protection

తాజావార్తలు

  • Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని

  • Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

  • Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!

  • Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

  • AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions