Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
- బంగ్లాదేశ్ చొరబాటుదారులపై హిమంత ఘాటు వ్యాఖ్యలు..
- భారత్ దౌత్యవేత్తకు నిరసన తెలిపిన బంగ్లా ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ప్రకటనలో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల్ని రాత్రి సమయంలో వారి దేశానికి తోసేస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. భారత తాత్కాలిక హైకమిషన్ పవన్ బధేకు అధికార నిరసన తెలిపింది. డైరెక్టర్ జనరల్(దక్షిణాసియా) ఇష్రత్ జహాన్ గురువారం భారత దౌత్యవేత్తకు బంగ్లాదేశ్ వైఖరిని తెలియజేశారు.
Read Also: Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
Also Read
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
‘‘మర్యాద లేని వారికి మృదువైన భాష అర్థం కాదు. అస్సాం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టేటప్పుడు మేము ఈ విషయాన్ని నిరంతరం గుర్తుంచుకుంటాము. నిన్న రాత్రి 20 మంది అక్రమ బంగ్లాదేశీయులను వెనక్కి పంపించాము’’ అని హిమంత అన్నారు. ఈ ప్రకటనపై బంగ్లాదేశ్ అభ్యంతరం తెలుపుతోంది. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను ఇవి దెబ్బతీస్తాయని ఇష్రత్ భారత దౌత్యవేత్తలో అన్నారు. ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్-భారత్ సంబంధాలకు అవమానకరమని బంగ్లా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరు దేశాల ద్వైపాకిక్ష అంశాలపై చర్చించేటప్పుడు సంయమనం పాటించాలని కోరింది.
2024లో హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, అధికారంలోకి వచ్చిన మహ్మద్ యూనస్ భారత వ్యతిరేకతను బంగ్లాదేశ్ వ్యాప్తంగా పెంచి పోషించారు. ఆ సమయం భారత్-బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!