Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం..?
- పెంపుపై ప్రభుత్వ వర్గాల సమాలోచన..
- పెంచాలా వద్దా అనే దానిపై వారం లోపు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol-Diesel prices: దేశవ్యాప్తంగా ప్రజలకు షాక్ ఇచ్చేలా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, త్వరలోనే ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్-డీజిల్‌పై లీటరుకు రూ. 4-5 వరకు పెరుగొచ్చని తెలుస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పెట్రోల్-డీజిల్ రేట్లు పెరిగినట్లు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్నప్పటికీ 2022 నుంచి వీటి రేట్లు మారకుండా ఉన్నాయి.
Read Also: UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ఇదే సమయంలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధర రూ. 40-50 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెంపుపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నాయి. ధరలు పెంచాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం వారం రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా పరిణామాలు ఇంధన సంక్షోభాన్ని తీసుకువచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఇటీవల పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఆర్థిక భారం పెరిగింది. దీంతో ధరలు పెంచడమే మార్గమని అవి భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!