Hathras Stampede Tragedy: సుప్రీంకోర్టుకు హత్రాస్ తొక్కిసలాట విషాదం.. శుక్రవారం విచారణ..!
- సుప్రీంకోర్టుకు చేరిన హత్రాస్ ఘటన..
- హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి..
- నిందితులను కఠినంగా శిక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede Tragedy: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో జరిగిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలను కొల్పోయారు. ఈ ప్రస్తుం సుప్రీంకోర్టుకు చేసింది. తొక్కిసలాట దుర్ఘటనపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును సమర్పించాలని.. బాధ్యులుగా తేలిన అధికారులతో సహా మిగతా నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. కాగా, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిటిషన్‌ను జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారిస్తామని పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: హిందుత్వ హింసపై వివాదం.. రాహుల్కు మద్దతుగా జ్యోతిర్ మఠం శంకరాచార్య..!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
అయితే, ‘భోలే బాబా’ సత్సంగంలో తొక్కిసలాట జరగడానికి రద్దీ ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని ఈ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా జోన్) అనుపమ్ కులశ్రేష్ఠ, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ చైత్ర వితో కూడిన సిట్ ఈరోజు తన నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సమర్పించింది. కానీ, ‘సత్సంగ్’ నిర్వాహకులు 80,000 మంది సమావేశానికి అనుమతి కోరారు.. అయితే 2.5 లక్షల మంది అనుచరులు వచ్చారు.. దీంతో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!