Love jihad: “లవ్ జిహాద్” పెళ్లిళ్ల నేపథ్యంలో గుజరాత్ కీలక చర్యలు..
- లవ్ జిహాద్ పెళ్లిళ్ల నేపథ్యంలో గుజరాత్ చర్యలు..
- పారిపోయి వచ్చిన జంటల పెళ్లిళ్లకు కఠిన నిబంధనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love jihad: ప్రేమ ముసుగులో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ప్రేమగా నటిస్తూ, పెళ్లి తర్వాత మతం మారాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిని బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ‘‘లవ్ జిహాద్’’గా పేర్కొంటున్నాయి. ఇలాంటి మోసపూరిత వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
పారిపోయి వచ్చిన జంటలకు రిజిస్ట్రేషన్ వివాహాలకు సంబంధించి మార్పల్ని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో హోం మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ.. ఇలాంటి వివాహాల నమోదు నియమాలు ఇకపై కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహాల పవిత్రతను కపాడటానికి చట్టాలలో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్రంలోని పలు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రేమకు వ్యతిరేకం కాదని చెబుతూనే, ప్రేమ పేరుతో దుర్వినియోగానికి పాల్పడే వారిని, సమాజానికి హాని కలిగించే వారిపై చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ‘‘ నిజం, ప్రేమ అన్ని సంప్రదాయాలకు పునాది. ఇది మోసం అయితే సమాజ పతనానికి దారి తీస్తుంది. లవ్ జిహాద్ మన సంస్కృతిపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశ వివాహ సంప్రదాయాలను, విలువల్ని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 30 రోజుల్లో కొత్త నిబంధనల్ని ప్రవేశపెడుతాం. 30 రోజుల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం’’ అని హర్ష్ సంఘవి అన్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!