Ashwani Kumar Quits Congress: కాంగ్రెస్‌కు మరో షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇక, తాజాగా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ కాంగ్రెస్‌ను వీడారు.. ఇవాళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన ఆయన.. రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమని రాసుకొచ్చారు. కాగా, పంజాబ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న అశ్వనీకుమార్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పార్టీకి గుడ్‌బై చెప్పడం పెద్ద చర్చగా మారింది.
Read Also: AP DGP: గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు.. కొత్త డీజీపీ ఆయనే..!
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
కాగా, పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. ఎప్పటి నుంచో అంతర్గత కలహాలను నడుస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి అశ్వనీకుమార్ పార్టీని వీడడం.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే అంటున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది.. 2020లో జీ-23 గ్రూప్ పార్టీని సమూలంగా మార్పులు చేయాలని సోనియాకు లేఖ రాయగా.. ఆయన సీనియర్ నేతలను సమర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు సైతం సన్నిహితుడు పేరు పొందారు.. ఆయన తండ్రి ప్రబోధ్ చంద్ర స్వాతంత్య్ర సమర యోధులు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి, స్పీకర్‌గా పని చేశారు. అశ్వనీకుమార్ 2002లో రాజ్యసభకు ఎన్నికవగా.. 2016 వరకు కొనసాగారు. యూపీఏ సర్కార్‌లో మంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..