దు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇక, తాజాగా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ కాంగ్రెస్‌ను వీడారు.. ఇవాళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన ఆయన.. రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయం బాధాకరమని రాసుకొచ్చారు. కాగా, పంజాబ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న అశ్వనీకుమార్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పార్టీకి గుడ్‌బై…