Vijay: టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కు ముస్లింలు షాక్.. ఫత్వా జారీ
- టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కు ముస్లింలు షాక్
- ఫత్వా జారీ.. ముస్లింలు దూరంగా ఉండాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఇరాకటంలో పడ్డారు. ఆయన తీరుపై ముస్లింలు మండిపడుతున్నారు. రంజాన్ మాసంలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందుపై సున్నీ ముస్లిం మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ ఫత్వా జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Devineni Avinash: అందరి గుండెల్లో నెహ్రూ బ్రతికే ఉన్నారు.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తాం!
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ఫత్వాలో ముస్లిం సమాజం విజయ్‌ను నమ్మొద్దని కోరారు. తన సినిమాలైన ‘కత్తి’, ‘బీస్ట్’ చిత్రాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ అవతారం ఎత్తి ముస్లింలతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చూస్తున్నారని.. ముస్లింలు ఎవరూ ఆయనతో ఉండొద్దని హెచ్చరించారు. ఇక ఇఫ్తార్ విందుకు రౌడీలను, ముస్లింలు కానీ వారిని పిలిచారని.. ఎప్పుడూ ఉపవాసం ఉండని వారిని విందుకు పిలిచారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది.
విజయ్‌కు ఫత్వా ఇవ్వడంపై తమిళనాడు ముస్లిం లీగ్ తప్పుపట్టింది. విజయ్‌పై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. డీఎంకే, దాని మిత్రపక్షాలు.. టీవీకేలో చీలిక సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Crime News: ఆస్తి కోసం ఏకంగా మొత్తం కుటుంబాన్నే హత్య చేసందుకు సుఫారీ
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!