Gita mehta passed away: ప్రముఖ రచయిత్రి గీతా మెహతా మృతి.. స్పందించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gita mehta: మరణించిన వాళ్ళు తిరిగి జన్మిస్తారు అనే విషయంలో ఎంత వాస్తవం ఉందొ తెలియదు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు మరణిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పుట్టుకకి మరణానికి మధ్య ఉన్న జీవితంలో ఎం సాధించాము అనేదాన్ని బట్టి మన పేరు చరిత్రలో నిలిచి ఉంటుంది. అలా మరణించాక కూడా ఎవరి పేరు చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందో వాళ్ళే అమరులు. ఆ అమరుల జాబితాలోకి వస్తారు ప్రముఖ రచయిత్రి గీతా మెహతా.
Read alos:Ramabanam : ఓటీటీ లో దూసుకుపోతున్న రామబాణం మూవీ..
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
రచయిత్రి గీతా మెహతా ఢిల్లీ లో స్థిరపడ్డ ఓ ప్రముఖ ఒడియా కుటుంబంలో జన్మించారు. తండ్రి స్వాతంత్ర ఉద్యమకారుడు. ఈయన స్వాతంత్రం వచ్చాక ఒడిశా ముఖ్యమంత్రి గా పనిచేశారు. ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్ కూడా 2000 సంవత్సరం నుండి ఒడిశా ముఖ్యమంత్రి గా సేవలు అందిస్తున్నారు. ఇక గీతా మెహతా విషయానికి వస్తే ఈమె తన విద్యాభ్యాసం భారతదేశంలో మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం UK, యూరోపియన్ మరియు US టెలివిజన్ కోసం 14 డాక్యుమెంటరీలను నిర్మించారు. ఈమె రచించిన 21 పుస్తకాలు వివిధ భాషల్లోకి అనువదించబడినవి. పద్మశ్రీ పురస్కారానికి ఆమె పేరు ఎంపికైనది. కాగా రాజకీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆమె ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
Read alos:Rangareddy: ప్రమోషన్లు ఇవ్వొద్దు.. రంగారెడ్డి టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే..
కాగా శనివారం ఢిల్లీలో వృద్దాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పైన భారత ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రముఖ రచయిత్రి గీతా మెహతా జీ తెలివి తేటలు వర్ణనాతీతం. ఆమె రచనలతో, చిత్ర నిర్మాణంతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. అలాంటి గీతా మెహతా జి మరణం నన్ను ఎంతగానో బాధిస్తుంది అని సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియచేసారు. అలానే ఆమె ప్రకృతి మరియు నీటి సంరక్షణపై కూడా కృషి చేశారు. ఈ దుఃఖ సమయంలో నవీన్ పట్నాయక్ మరియు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. అని సోషల్ మీడియా వేదికగా తాను పోస్ట్ చేశారు
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!