Social Media: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం
- ఇబ్బందుల్లో యూజర్లు
- అకస్మాత్తుగా ఆగిపోవడంతో అయోమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్బుక్, ఇన్‌స్టా్గ్రామ్‌లకు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి సర్వర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. హఠాత్తుగా పనిచేయడం మానేయడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది వినియోగదారులకు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎందుకు పని చేయడం లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వినియోగదారులు యాప్‌లను యాక్సెస్ చేయడంలోగానీ.. ఉపయోగించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పోస్టింగ్‌లు చేయడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని సంస్థలకు మెయిల్స్ పెడుతున్నారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!